“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
మరువలేను నాదైన మట్టివాసన
ఘనత గల గ్రామాన జనియించినాను
చరిత సృష్టించాలనే తలపు విడువనేలేను”
ఆకాశం వంక ఆశగా చూస్తూ, చెమట బిందువులతో నేల తల్లికి అభిషేకం చేస్తూ బంగారం పండించే కర్షకరత్నాలు,కల్మషమెరుగని కష్టజీవులు గల మా గ్రామానికి పరమేశ్వరుడే పెద్ద. శ్రీరామ సప్తాహమే మా చరిత
“విద్యలేనినాడు మిద్దెలేమి చేయురా
వినయభూషణంబు విద్యాధనమ్ము రా
గడప గడప లోన విద్యాదీపాలు
కన్నవారికవి కలిమి కెరటాలు”.
దిగువ మధ్యతరగతి కుటుంబాలు కలిగిన మాగ్రామంలో చదువులమ్మ దయతో బ్రతుకుదారి వెదుకుతూ దూరంగా ఉన్నా, ఊరిలో ఉన్నా తరువాత తరం కోసం, వారి భవిత కోసం, ఊరికోసం మేము సైతం అంటూ చిన్నారుల భుజాలు తట్టడం, పెద్ద వారికి అండగా నిలవడం, ఆపన్నులను ఆదుకోవడం, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి సంరక్షణలు ప్రధాన లక్ష్యాలుగా శతాధిక ఉద్యోగులు చేయి చేయి కలిపి ఏర్పడిన సంఘం సంపర ఉద్యోగ సంఘం
Employees
No.of Families Helped
Blood Donars
Donated Amount
We provide our reliable services to the people, who are in Genuine need with honesty and Courtesy
To improve values in Education and to develop equality, fraternity and integrity among students. To promote and necessitate youth by involving them into social Service activities and transforming our society towards philanthropic society. To create/ develop awareness among the people through maintaining equality in society towards social wellbeing.
SEA Educational Assistance: To provide basic amenities to students for enhancement in their Education and giving support to deserving students to complete their education and emerging their skills towards career progression. SEA for the needy: To provide food, clothing, medical assistance for needy people in the Society and becoming a ray of hope to unprivileged and physically challenged people by developing philanthropic values. SEA Emergency Assurance: To rise funs for emergency treatment to helpless people, who are in genuine need and giving moral support to the affected families. SEA Environmental Awareness: To create awareness among students and people in the society to develop Eco-friendly environment by conducting programmes like plantation and clean & green.
వివేకవర్ధిని-2 లో (రామాయణం) భాగంగా ఈరోజు పెదపూడి మండలంలోని 14 పాఠశాలల్లో 1st level exam (objective type) దిగ్విజయంగా నిర్వహించటం జరిగింది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. మండల వ్యాప్తంగా 625 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
© 2019. All Rights Reserved